భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇసంపెల్లి బాహుభరత్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని ఎస్సై కరుణాకర్ అన్నారు. ఇసంపెల్లి సాయి కుమార్ కుమారుడు స్వర్గీయ బాహుభరత్ జ్ఞాపకార్థం ఇనుగుర్తి మండలంలోని చిన్న ముప్పారంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ఎస్సై చేతుల మీదుగా ఆదివారం షీల్డ్ బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ క్రీడలు ఐక్యతను పెంపొందిస్తాయని చెప్పారు. అంతకుమునుపు ఎస్సై హాజరైన వారిని ఉద్దేశించి గంజాయి, డ్రగ్స్ వంటి మారకద్రవ్యాల జోలికి వెళ్లొద్దని సూచించారు. కాగా సాయికుమార్ తన కుమారుని…