భారత్ సమాచార్, జాతీయం ;

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ సోమనాథ్ కి తాజాగా కేరళలోని శ్రీ శ్రీ ఉడియన్నూర్ దేవి ఆలయం ఒక అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ… దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో వస్తారని ఆయన ఊహించారు. కానీ వారి సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో పై విధంగా స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తే…