భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలో గల బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో 3డి ప్రింటింగ్‌పై ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్” ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ (బీఎంఈ) విభాగాల ఆధ్వర్యంలో “3డి ప్రింటింగ్ అండ్ సంకలిత తయారీ అప్లికేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఆరోగ్య సంరక్షణ అనే అంశంపై జనవరి నెల 5వ తేదీ నుంచి 10 జనవరి 2026 వరకు ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అండ్ షార్ట్‌టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విజయవంతంగా నిర్వహించారు. ఈ ఐదు రోజుల కార్యక్రమంలో 90 మంది…