భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కెనరా బ్యాంకు ముందు రైతులు, వృద్ధులు, ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. కెనరా బ్యాంకు మేనేజర్ ఇటీవల బదిలీ కావడంతో అతని స్థానంలో మరో అధికారి వచ్చి సెలవులపై వెళ్లడంతో లావాదేవీలు స్తంభించిపోయి తమకు డబ్బులు అందలేదు. దీంతో ఖాతాదారులు ఇబ్బందిపడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సర్పంచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఖాతాదారులు బ్యాంక్ సిబ్బంది ఎవరు సక్రమంగా లేకపోవడంతో తాము లావాదేవీలు ఎలా జరపాలని ఖాతాదారులు రైతులు బ్యాంకు అధికారుల తీరుపై…