భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా:  మెండోరా మండలం కోడిచర్ల గ్రామానికి చెందిన పెంట సాయన్న అనే వ్యక్తి బుధవారం సాయంత్రం ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మృతుడు సాయన్నకు ఒక్కే ఒక్క కొడుకు నరేష్ రష్యా దేశానికి బతువుదెరువు కోసం వెళ్లాడు. ఒక్కసారి తన తండ్రి మరణవార్త వినగానే పుట్టెడు దుఃఖంతో ఉన్న నరేష్ ప్రస్తుతం ఇజ్రాయిల్ – ఇరాన్ దేశాల మధ్య జరిగే యుద్ధం వల్ల తండ్రి మొహం కడసారి చూసుకోవాలనే ఆశతో ఎలాగైనా ఇండియాకు రావాలని ఎన్నో ఇబ్బందులను ఎదురుకుంటూ…