భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో పోరాట యోధుడు కామ్రేడ్ పోరెల్లి దాస్ ఆరవ వర్ధంతి జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం సాగిన మహోత్తర పోరాటంలో తన తుది శ్వాస వరకు ఎర్రజెండా అడుగుజాడల్లో నడిచిన మహోన్నత గొప్ప నాయకుడు కామ్రేడ్ పోరెల్లి దాసుకి విప్లవ జోహార్లు అర్పించడం జరిగినది. నేటి యువత అమరవీరుల త్యాగాన్ని స్పూర్తిగా తీసుకొని ప్రజాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి ముందు ఉండి పోరాడాలని…