భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కొల్చారం మండలం పరిధిలోని రాంపూర్ అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు తెలిపారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా టాస్క్‌ఫోర్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రాంపూర్ అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ18,600 నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారు బోలా శేఖర్,…
ఐదుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్





