భారత్ సమాచార్.నెట్, కామారెడ్డి: జిల్లాలో వరుసగా రెండు రోజుల పాటు కురిసిన అతి భారీ వర్షాలు, వరదలు తీవ్ర విలయాన్ని సృష్టించాయి. అకాల వర్షాలకు పంటలు, బ్రిడ్జిలు, రోడ్లు, చెరువుల కట్టలు ధ్వంసమై, జిల్లా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అధికారిక అంచనాల ప్రకారం.. జిల్లాలో 76,984 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, 54,223 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడం, కంకర, రాళ్లు చేరి మరింత నష్టం వాటిల్లింది. అత్యధికంగా వరి, మక్క, సోయా, పత్తి వంటి పంటలు…
వరద బీభత్సం.. భారీగా దెబ్బతిన్న పంటలు, రోడ్లు





