భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ (మానుకోట) పట్టణం మరియు పరిసర ప్రాంతాల విద్యార్థుల క్రీడా ప్రతిభను వెలికితీయడం, వారికి శారీరక దారుఢ్యం, క్రమశిక్షణను పెంపొందించడం లక్ష్యంగా, ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తున్నామని సాదుల సారంగపాణి ఏసీపి అధ్యక్షులు, ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్,  పుట్టా శంకరయ్య డెవలప్మెంట్ మెంబర్, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి, ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్  విల్లు బాణాలను ఉపయోగించి లక్ష్యాన్ని ఛేదించే ప్రాచీనమైన మరియు ప్రతిష్ఠాత్మక క్రీడ అయిన ఆర్చరీ (విలువిద్య)*లో శిక్షణ పొందేందుకు,…