భారత్ సమాచార్.నెట్: దేశంలో 15 ఏళ్ల విరామానంతరం చేపట్టబోయే జనగణన (Census) ప్రక్రియకు సంబంధించి కీలక అడుగు పడింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (Union Home Ministry) సోమవారం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ (Gazette notification) ను విడుదల చేసింది. రెండు దశల్లో జరగనున్న ఈ ప్రక్రియ మొత్తంగా 16వ జనగణన కాగా.. స్వాతంత్య్రం అనంతరం చేపట్టబోయే 8వ జనగణన. రెండు విడతలుగా జరగనున్న ఈ భారీ ప్రక్రియను 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం.
…Census: 15 ఏళ్ల తర్వాత జనగణన.. గెజిట్ నోటిఫికేఫన్ విడుదల చేసిన కేంద్రం




