భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: గత ఏడాది పెట్టుబడిదారులకు కాసుల వర్షం కురిపించిన బంగారం (Gold), వెండి (Silver) 2026లో కూడా అదే ఊపును కొనసాగించనున్నాయి. 2025లో బంగారం దాదాపు 65% లాభాలను అందించగా, వెండి ఏకంగా 140% రాబడితో చరిత్ర సృష్టించింది. ఈ సంవత్సరం కూడా బులియన్ మార్కెట్ బుల్లిష్‌గా ఉంటుందని ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) గుజరాత్ అధ్యక్షుడు నైనేష్ పచ్చిగర్ (Nainesh Pachigar) అంచనా వేశారు.

 

అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం 4,300 డాలర్ల వద్ద ఉన్న ఔన్సు బంగారం…