భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: పసిడి ప్రియులకు మళ్లీ వరుస షాకులు తగులుతున్నాయి. గోల్డ్ రేట్లు మరోసారి రికార్డ్ గరిష్టాల దిశగా పరుగులు తీస్తున్నాయి. వరుసగా రెండు రోజులు ధర భారీగా పెరగడం విశేషం. ఇంకా వెండి ధర.. బంగారాన్ని మించి పరుగులు పెట్టింది. దేశీయంగా ఇప్పటికే గోల్డ్, సిల్వర్ రేట్లు ఎగబాకాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పుత్తడి ధర ఇవాళ రూ. 550 పెరగడంతో ప్రస్తుతం తులం రూ. 1,27,250 కి చేరింది. దీనికి ముందటి రోజు రికార్డు స్థాయిలో రూ. 2200…