భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: విశాఖపట్టణం ACA-VDCA స్టేడియం మరోసారి అంతర్జాతీయ క్రికెట్ ఉత్సవానికి వేదిక కానుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ డిసెంబర్ 6న వైజాగ్‌లో జరగనుంది. ఈ సందర్భంగా భారత జట్టు స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఆంధ్ర క్రికెట్ అభిమానులకు లభించనుంది.

 

ఇక టికెట్ల విక్రయం నవంబర్ 28 నుంచి ప్రారంభమవుతుంది. డిస్ట్రిక్ట్ యాప్‌లో 22,000 టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. వీటి ధర ₹1200-18,000 మధ్య…