భారత్ సమాచార్, హైదరాబాద్: ‘గూస్‌బంప్స్ అల్టిమేట్’ సంస్థ నిర్వహించిన 30 రోజుల పిల్లల ఉచిత ‘అల్టిమేట్ ఫ్రిస్బీ’ సమ్మర్ క్యాంప్ 2026 ఈరోజు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఘనమైన ముగింపు వేడుకలతో ముగిసింది. ఉదయం 6:00 గంటల నుంచి 8:30 గంటల వరకు జరిగిన ఈ ముగింపు కార్యక్రమాన్ని సంస్థ వ్యవస్థాపకుడు కిషన్ చందర్ ముందుండి నడిపించారు. నెల రోజుల పాటు జరిగిన ఈ క్యాంప్‌లో 10కి పైగా పాఠశాలల నుండి వచ్చిన 140 మందికి పైగా పేద విద్యార్థులకు ‘అల్టిమేట్ ఫ్రిస్బీ’ ఆటను…
ముగిసిన ‘గూస్‌బంప్స్ అల్టిమేట్’ 30రోజుల ఉచిత సమ్మర్ క్యాంప్





