భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గ్రామస్థాయిలో ప్రతి సమస్య పరిష్కారానికి బలమైన వేదిక గ్రామసభని కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు.ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభలు మండలంలోని వివిధ గ్రామాలలో ఆయా సర్పంచ్ ల అధ్యక్షతన గురువారం ఘనంగా జరిగాయి.ఈ క్రమంలో కలెక్టర్ గురువారం ఇనుగుర్తిలో సర్పంచి తమ్మడపల్లి కుమార్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచి తో పాటు మాజీ సర్పంచి రామ్మూర్తి, హెచ్ఎం వీరన్న నాయక్ తో సహా పలువురు గ్రామస్తులు పలు సమస్యలు సభలోని కలెక్టర్…