భారత్ సమాచార్, కొమురం భీమ్ జిల్లా: బెజ్జూర్ మండలంలో ఉపాధి హామీ పథకం లో వచ్చే ఆర్థిక సంవత్సరము 2026-2027 లో పనులు కల్పించుటకు గ్రామసభలు నిర్వహించినట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. మండలం లోని బారెగూడ, అంభాఘాట్,కుకుడ, లంబాడీగూడ 4 పంచాయతీ లో లేబర్ బడ్జెట్, మొదటి ప్రణాళిక తయారీ కొరకు మొదటి గ్రామ సభ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి కూలికి పని కల్పించడమే లక్ష్యంగా ప్రణాళిక తయారు చేస్తామని తెలిపారు. గ్రామాలలో కూలీలకు అర్థమయ్యే విధంగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు…
ఉపాధి హామీ పనులపై గ్రామసభలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




