భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ గ్రాడ్యుయేషన్ డే ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కళాశాలలో ఇండక్షన్ డే, గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కే విష్ణు రాజు వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ రమేష్, ఆర్ ఎన్ డి దిన్ డాక్టర్ వివిఎస్ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో చైర్మన్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఫార్మసీ రంగం పట్ల ఫార్మసీస్టులకు ఉన్నటువంటి…
ఘనంగా ఇండక్షన్ డే, గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




