భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ లోని కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు ఒకసారి గుప్పమన్నాయి. మంగళవారం నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్ శివంపేట మండలాల్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. నర్సాపూర్ లో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం శివంపేటలోని బగలాముఖి అమ్మవారి ఆలయం దర్శనం కోసం వెళుతున్న సమయంలో శివంపేటకు చెందిన నాయకులు ఆయనకు స్వాగతం పలికే సమయంలో ఇరు వర్గాల మధ్య…