భారత్ సమాచార్ సంగారెడ్డి జిల్లా: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు మరో వినూత్న కార్యక్రమానికి వేదికైంది. గీతం క్యాంపస్ లైఫ్ లోని విద్యార్థి విభాగాలు- వాస్ట్రోనోవా, అనిమే మాంగా, జీ-స్టూడియో, అర్కా (ఏఆర్ సీఏ)లు సంయుక్తంగా శుక్రవారం ప్రాంగణంలో కళ, ఫ్యాషన్, సంగీతం, మిస్టరీలను మిళితం చేసిన ఒక ప్రత్యేకమైన హలోవీన్ వేడుక ‘షాడోస్ అండ్ సిల్హౌట్స్’ను ఉత్సాహభరింతంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమం విశ్వవిద్యాలయాన్ని ఊహ, వినోదాల మేలు కలయికగా నిలిచింది. విద్యార్థులు తమ సృజనాత్మకతను ఆకర్షణీయమైన కార్యకలాపాల ద్వారా ప్రదర్శించారు. థ్రిల్లింగ్ మర్డర్…
గీతంలో ఉత్సహభరితంగా హలోవీన్ వేడుక





