భారత్ సమాచార్.నెట్, మహబూబ్ నగర్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమంలో భాగంగా పాలమూరు మండలంలోని ఎనుగొండ గ్రామంలో ఒక పాఠశాల విద్యార్థి చేతుల మీదుగా జాతీయ జెండాను ఎగురవేశారు. పిల్లల్లో దేశభక్తిని, జాతీయ పతాకం పట్ల గౌరవాన్ని పెంపొందించే ఉద్దేశంతో ప్రధాని ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారని బీజేపీ రాష్ట్ర కోశాధికారి భాండరీ శాంతికుమార్ తెలిపారు. ఎనుగొండ గ్రామంలోని తన నివాసంలో పార్టీ కార్యకర్తలతో కలిసి, విద్యార్థి అభిషేక్ చేతుల మీదుగా జాతీయ జెండాను ఘనంగా ఎగురవేశారు.…
ఎనుగొండలో “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




