భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు భైంసా పట్టణంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఘనంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక పద్మావతి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ర్యాలీని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. జాతీయ భావాన్ని చాటుతూ నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
అనంతరం హిందూ సంఘాల నాయకులు, యువకులు, విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకుని ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు…





