భారత్ సమాచార్, స్పోర్ట్స్: టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి తన స్టైలిష్ లుక్‌తో క్రికెట్ అభిమానులను, సోషల్ మీడియా ఫాలోవర్లను ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన ప్లాటినం బ్లాండ్ హెయిర్ స్టైల్‌తో కనిపిస్తూ, తన ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ కొత్త లుక్ అతడి ఫ్యాషన్ సెన్స్‌కి మరింత క్రేజ్ అందించగా, అభిమానులు విపరీతంగా స్పందిస్తున్నారు. కొందరు “హార్దిక్ ట్రాన్స్‌ఫర్మేషన్ సూపర్” అని కామెంట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం అతడి స్టైల్‌కి ఫుల్ మార్కులు ఇస్తున్నారు.

కేవలం…