భారత్ సమాచార్.నెట్, ముంబై: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తన్నాయి. ఉత్తరాదితో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షం ముంచెత్తింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అక్కడి జన జీవనం స్తంభించిపోయింది. మరో రెండు రోజులు వర్షాలు ఇలానే కురవనున్నట్లు భారత్ వాతావరణ శాఖ ప్రకటించింది.
దీంతో ఆయా జిల్లాలకు రెండ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఐఎండీ హెచ్చిరికలతో అప్రమత్తమైన ముంబై పోలీసులు .. అవసరమైతే…




