భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని , 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. 16వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురష్కరించుకొని ఆదివారం మెదక్ జిల్లా పట్టణంలోని స్థానిక మున్సిపలో కార్యాలయం నుంచి బాలుర జూనియర్ పాఠశాల, కళాశాల మైదానం వరకు నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు పాల్గొన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా జిల్లా…
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం: కలెక్టర్ రాహుల్ రాజ్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




