భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం మరోసారి సాక్షిగా నిలబడబోతోంది. నేటి నుంచి ప్రారంభమవుతున్న భారత్–దక్షిణాఫ్రికా తొలి టెస్టు మ్యాచ్‌తో టీమిండియా ఈ సిరీస్‌ను ఘనంగా ఆరంభించాలని ఉత్సాహంగా సిద్ధమవుతోంది. ఈ చారిత్రాత్మక మైదానంలో భారత్ ఇప్పటి వరకు 42 టెస్టులు ఆడి, 13 విజయాలు సాధించింది. 9 మ్యాచ్‌లు ఓటమిపాలయ్యాయి, 20 డ్రాగా ముగిశాయి. చివరిసారిగా 2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో గెలిచిన మధుర జ్ఞాపకాన్ని జట్టు తిరిగి గుర్తుచేసుకోవాలనుకుంటోంది.
ఈసారి ప్రత్యర్థి అయితే చిన్నది కాదు. టెస్టు చాంపియన్లుగా…




