భారత్ సమాచార్.నెట్, మెదక్: శివంపేట్ మండలంలోని కొంతన్‌పల్లి, గోమారం గ్రామాల్లో నర్సాపూర్ నియోజకవర్గ ఇంఛార్జి ఆవుల రాజు రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో శివంపేట్ మండల PACS ఛైర్మన్ చింతల వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా, దంతాన్‌పల్లి, కొంతన్‌పల్లి, దొంతి గ్రామాల్లో ఆవుల రాజిరెడ్డి మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ అవుతున్నాయని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. దీనితో పాటు, కొంతన్‌పల్లికి చెందిన CVR యూత్…





