భారత్ సమాచార్ సంగారెడ్డి జిల్లా: గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాదులో ‘కృత్రిమ మేధస్సు (ఏఐ) కాలంలో జెన్-జెడ్: పునర్ నిర్మించే పని’ అనే అంశంపై ఇండస్ట్రీ కాంక్లేవ్ ను విజయవంతంగా నిర్వహించారు. ఇది ఆధునిక పని ప్రదేశంలో అభివృద్ధి చెందుతున్న గతి శీలతను అన్వేషించడానికి ప్రముఖ పరిశ్రమ నాయకులను ఒకచోట చేర్చింది. మూన్ లైట్ సహ వ్యవస్థాపకుడు, వ్యాపార సలహాదారు, హచ్-వోడాఫోన్ మాజీ కార్యనిర్వహణాధికారి సామ్యూల్ సెల్వకుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు. అహ్మదాబాదులోని అదానీ గ్రూపు మానవ…
విజయవంతంగా ముగిసిన ఇండస్ట్రీ కాంక్లేవ్





