భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లాలోని మండల, గ్రామ, తండాల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఫంక్షన్ హాల్ యజమానులకు, ఫోటోగ్రాఫర్ ల కు, బ్యాండ్ వారికీ, పురోహితులు, ఫాస్టర్లు, ఖాజాలు, ప్రజలకు మహిళా, శిశు సంక్షేమశాఖ సూచనలు  చేసారు. జిల్లాలో ఎక్కడైనా వివాహము నిశ్చయము అవుతున్నదని తెలిసిన వెంటనే అమ్మాయికి, అబ్బాయికి వివాహ వయస్సు తెలుసుకొని ఒకవేళ అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండని పక్షాన తొలి దశలోనే బాల్య వివాహం జరగకుండా కౌన్సిలింగ్ ఇవ్వడం, వివాహాన్ని ఆపడం ద్వారా బాల్యాన్ని…