భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బైంసా పట్టణంలోని భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అజ్మీర సాంకేత్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.దేవిదాస్ మాట్లాడుతూ ప్రభుత్వాలు, పాలకులు మారిన జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.అక్రిడేషన్ కార్డుల గడువు పెంచకుండా కొత్తవి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్ట్…
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి





