భారత్ సమాచార్.నెట్: కరాచీ బేకరీ (Karachi Bakery). దేశ వ్యాప్తంగా ఈ బ్రాండ్‌కి మంచి క్రేజ్ ఉంది. వెజ్, నాన్ వెజ్ స్నాక్స్, నాణ్యమైన రుచికరమైన కుకీస్, కేకులు.. ఇతర చిరుతిళ్లకు కరాచీ బేకరి పెట్టింది పేరు. తెలుగు రాష్ట్రాలోనే (Telugu States) కాకుండా భారత్‌లోని అనేక నగరాల్లో (Different Cities) విజయవంతంగా కరాచీ బేకరీ తన వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో కరాచీ బేకరీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆర్మీ ఆపరేషన్…