భార‌త్ స‌మాచార్.నెట్, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా : పినపాక మండల బీసీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా కొండేరు కృష్ణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మణుగూరులోని బీసీ సంఘం కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ బూర్రా సోమేశ్ గౌడ్ పాల్గొని, కృష్ణమూర్తికి కండువా క‌ప్పారు.

 

అనంతరం బూర్రా సోమేశ్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ వర్గాల సంక్షేమం కోసం కృష్ణమూర్తి నిబద్ధతతో కృషి చేస్తారని ఆశాభావం…