భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: కరకగూడెం మండలం రేగళ్ల గ్రామపంచాయతీలో 5 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను పినపాక శాసనసభ్యులు పినపాక శాసనసభ్యులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి MLA మాట్లాడుతూ “గత పది ఏళ్లలో ఇవ్వని రేషన్ కార్డులు ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేసి ఒక్కరికి ఆరు కేజీల సన్నబియ్యాన్ని అందిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ సొంతింటి కలను…
సీసీ రోడ్లను ప్రారంభించిన శాసనసభ్యులు పాయం





