భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజన్ ఎన్‌జీఓ ఆధ్వర్యంలో ఇబ్రహీంపూర్ గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పిల్లల హక్కుల పరిరక్షణ, విద్య ప్రాముఖ్యతపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విజన్ ఎన్‌జీఓ జిల్లా కోఆర్డినేటర్ రాజు మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారుతుందని, ప్రతి బాలుడు విద్యను అభ్యసించే హక్కు కలిగి ఉన్నాడని పేర్కొన్నారు. సీ.ఎస్.ఎం యాదగిరి, సంజీవ్ బాలల…
బడిబాట పడదాం.. బాలకార్మిక వ్యవస్థను తరిమికొడదాం!





