భారత్ సమాచార్, ప్రత్యేకం ;

మహిళలకు గోరింటాకు పై ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంట్లో ఏ ప్రత్యేక వేడుక జరిగిన కూడా స్త్రీల అలంకరణలో గోరింటాకు ముందు వరుసలో ఉంటుంది. ప్రత్యేకించి ఆషాడ మాసంలో కూడా గోరింటాకును పెట్టుకుంటారు. మరి ఇంతటి ప్రత్యేకత ఉన్న గోరింటాకు చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

అసలు పేరు గౌరింటాకు… గౌరి ఇంటి ఆకు…. గౌరీదేవి బాల్యంలో సాటి చెలికత్తెలతో పాటుగా వనంలో ఆడుకునే సమయంలో రజస్వల జరుగుతుంది. ఓ రక్తపు చుక్క నేలను…