భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: నాయకుడిగా అందరూ చలామణి అవుతారు, కానీ ప్రజల మన్ననలను పొందే సేవకులు చాలా అరుదుగా ఉంటారు. డబ్బు పంచి ఎలాగైనా గెలవాలని చూసేవారు కొందరైతే, మందు విందులతో హంగు ఆర్భాటలు చేసేవారు మరికొందరు. వీరితో గ్రామ అభివృద్ధి కాదు కదా కనీసం ఆపద వస్తే కనీసం గేటు దగ్గరకు రానివ్వరు. అందుకే జనం కోసం, ఊరు అభివృద్ధి కోసం, ఆపదలో అందుబాటులో ఉండే యువరక్తాన్ని ఎన్నుకోవడం ప్రస్తుతం చాలా అవసరం. చింతలపాలెం మండలం తమ్మవరం కాంగ్రెస్…