భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రుణ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఆరు బ్యాంకుల ద్వారా 31 స్వయం సహాయక సంఘాలకు రూ.3.92 కోట్ల రుణాలు మంజూరు చేస్తూ దానికి సంబంధించిన శాంక్షన్ లేఖలను లబ్ధిదారులకు అందజేశారు. దీంతో పాటు, ‘మహిళా శక్తి’ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సభ్యుల ఆర్థికాభివృద్ధి కోసం పెరటి కోళ్లను పంపిణీ చేశారు. మహిళలు ప్రభుత్వం కల్పిస్తున్న స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం…
వెల్దుర్తిలో మహిళా సంఘాలకు రూ.3.92 కోట్ల రుణాలు





