భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కేంద్రప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ పేర్కొన్నారు. మనోహరాబాద్ మండలం పోతారం గ్రామ నూతన సర్పంచ్ పుట్ట వినోద మహేందర్ తో కలిసి పోతారంలో అర్హులకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పీఎంయూవై కింద పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాల మహిళలకు భారత ప్రభుత్వం అందించే ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఆరోగ్యకరమైన వంట కోసం ఎల్పీజీ కనెక్షన్లు, స్టవ్, మొదటి…
మహిళలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందజేత
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




