భారత్ సమాచార్, ఖమ్మం జిల్లా: బోనకల్ మండలంలోని పలు మొక్కజొన్న కల్లాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో పంట మొత్తం కల్లాలలోనే ఉండిపోయింది. ప్రభుత్వం పంట ఎప్పుడు కొంటుందననే ఆందోళన ఒకవైపు ఉండగా, మరోవైపు విద్యుత్ తీగల వల్ల, గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కల్లాలోని పంట తగలబడుతుండటం రైతులకు పెనుశాపంగా మారింది. ఇప్పటికే నెల రోజులుగా వరి, మొక్కజొన్న కల్లాల్లో పంట మగ్గుతున్నాయని, వర్షాభావ ప్రభావంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయబ్రాంతులకు గురవుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం…
భగ్గుమంటున్న మొక్కజొన్న





