-
అర్హతలు.. అనర్హతలపై ఎన్నికల సంఘం స్పష్టత
-
పోటీకి సై అంటున్న మెజర్టీ యువత
భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ సారి యువత ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో పోటీకి ఉన్న అర్హతలు, అనర్హతలపై రాష్ట్ర ఎన్నికల సంఘంతోపాటు, ఎంపీడీవో కార్యాలయాల్లో అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అర్హతలు..
సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలనుకునే వ్యక్తి కచ్చితంగా గ్రామపంచాయతీలో స్థానికుడై ఉండాలి.
- ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వారి పేరు పంచాయతీ ఓటింగ్ లిస్టులో నమోదై ఉండాలి.
- సర్పంచ్ స్థానానికి నామినేషన్…





