భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: అశ్వాపురం మండలం చెవిటిగూడెంలో సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ నాయకులు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా
సిపిఐ మండలం కార్యదర్శి అనంతనేని సురేష్, మాట్లాడుతూ మరే పార్టీకి సాధ్యపడని విధంగా సిపిఐ ఎటువంటి అధికారంలో లేకపోయినా ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రజా సమస్యలను నిత్యం ప్రభుత్వాల దృష్టి తీసుకెళ్లి పరిష్కారమయ్యేంతవరకు అలుపెరగని పోరాటాలు చేసినందు వల్లనే 100 సంవత్సరాలైనా చెక్కుచెదరని విధంగా పార్టీ పటిష్టంగా ఉంది. ఈ సందర్భంగా భారతదేశ…