భారత్ సమాచార్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: శామీర్ పేట చెరువు దగ్గర ఛాత్ పూజ కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. బీహార్, యూపీ సమాజం దీపావళి పండుగ ఆరు రోజుల తర్వాత.. నాలుగు రోజుల పాటు ఛాత్ పూజ చేసుకుంటారు. శని, ఆది, సోమ మంగళవారాల్లో ఈ పూజ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ‘సూర్య భగవానుడికి పూజ చేసి శక్తి ఇవ్వాలని ఆశీర్వాదం అందించాలని మీరంతా పూజలు చేస్తున్నారు. హైదరాబాదులో మాత్రమే కాదు…
ఛాత్ పూజ కార్యక్రమానికి హాజరైన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




