భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా:

“మా భూమి మాకు దక్కకపోతే మాకు ఆత్మహత్యే శరణ్యం.. ఐదుగురు అన్నదమ్ములం భూమిని నమ్ముకునే బతుకుతున్నాం.. కానీ ధనబలంతో ఓ ఎన్నారై మా పొట్ట కొడుతున్నాడు” అంటూ కౌడిపల్లి మండలం కుషన్ గడ్డ తండాకు చెందిన గిరిజన రైతులు ప్రజావాణిలో మొరపెట్టుకున్నారు. బాధితుల ఆవేదనను చూసి చలించిన జిల్లా యంత్రాంగం, తక్షణమే న్యాయం చేయాలని నిర్ణయించింది.

అదనపు కలెక్టర్ నాగేష్ స్పందన!
ప్రజావాణిలో బాధితులు ధరావత్ విఠల్, రాంచందర్, మిట్యా, నాను మరియు మాజీ సర్పంచ్ ధరావత్ మోహన్…