భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: వికారాబాద్‌లో జరుగుతున్న రెండు తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో భాగంగా, ఎనిమిదో రోజు శనివారం ఉదయం మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ మదనపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం ద్వారా జరుగుతున్న చెరువు పూడికతీత పనుల్లో ఆయన స్వయంగా పాల్గొని, కూలీలతో కలిసి పని చేశారు. అనంతరం వారి సమస్యలను, పని స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో…