భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి వేగం తీసుకురావడంతో పాటు జిల్లాను ప్రముఖ టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ టూరిజం కన్సల్టెంట్లు శవంతి గుప్తా, భువన్ మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం జిల్లాలోని పలు పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలి రోజు నర్సాపూర్ అర్బన్ పార్క్, పార్క్ కాటేజీలు, వెంకట్రావుపేట కోట, మెదక్ ఖిల్లా…
మెదక్‌ను టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




