భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి నేతృత్వంలో నాచారం దేవాలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్త బృందం గురువారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా నాచారం లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా మంత్రికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం రహదారులు, తాగునీరు వంటి మౌలిక వసతుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రిని కోరారు. అలాగే తూప్రాన్ మున్సిపాలిటీ అభివృద్ధికి కూడా సహకరించాలని…
నాచారం బ్రహ్మోత్సవాలకు మంత్రి వివేక్ వెంకటస్వామికి ఆహ్వానం





