భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ నియోజకవర్గ MLA డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావుపై సోషల్ మీడియాలో కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న MLAపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదని తెలిపారు.

MLA ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ పోలీస్ స్టేషన్‌తో…