భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు నియోజకవర్గంలో  జరుగుతున్న శుభకార్యాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. భద్రాచలం క్షేత్రీయ ఫంక్షన్ హాల్‌లో పిన్నమరాజు కృష్ణ చైతన్య వర్మ, లోహిత్య సూర్య వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

ఓణీల వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే