భారత్ సమాచార్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు క్రికెట్ గ్రౌండ్లో సద్దుల బతుకమ్మ ఉత్సవాలను హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు దంపతులు సద్దుల బతుకమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తొమ్మిది రోజులు పూజలు అందుకున్న బతుకమ్మ తల్లి ఈరోజు సద్దుల బతుకమ్మ వేడుకలతో సాగనంప బడుతుందని, అమ్మవారి కృప వలన సిర్పూర్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో…
సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




