భారత్ సమాచర్, భద్రాద్రి జిల్లా: మణుగూరు మండలంలోని మహాత్మా జ్యోతి పూలే గురుకుల పాఠశాలకు చెందిన కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురై మణుగూరులోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం ఆసుపత్రిని సందర్శించి విద్యార్థులను పరామర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ రవి కుమార్,…
అస్వస్థతకు గురైన గురుకుల విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే పాయం





