భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలంలోని రానున్న రోజుల్లో మళ్లీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని మెదక్ మాజీ వైస్ చైర్మన్ కోదండ కృష్ణ గౌడ్ అన్నారు. వెల్దుర్తి పట్టణంలోని వెల్దుర్తి బస్ స్టాప్ లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమక్షంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి సునీతా లక్ష్మారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాజీ ఎంపిటిసి జగ్గా అశోక్ గౌడ్ మాట్లాడుతూ..కేసీఆర్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలే మళ్లీ బీఆర్‌ఎస్‌…